expostulate
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, బుద్ధిచెప్పుట, బహుదూరము బతిమాలుకొని బుద్ధి చెప్పుట, బహుదూరము కీడు మేలు తెలియచేసి అడుక్కొనుట.
- I expostulated with him in vain నేను యెంతదూరము యుక్తాయుక్తములు చెప్పి బతిమాలుకొన్నా వాడు వినలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).