express
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, సమానమైన, సదృశ్యమైన, స్పష్టమైన, విశదమైన, విశేషమైన. ఎక్స్‌ప్రెస్, వ్యక్తం
- he is the express image of his father వాడు తద్రూపము తండ్రివలె వున్నాడు.
- in express terms స్పష్టమైన మాటలతో.
- there is an express rule regarding thisయిందున గురించి వక విశేష సూత్రము కద్దు.
క్రియ, విశేషణం, ఉచ్చరించుట, చెప్పుట, తెలియచేసుట.
- I cannot express her sorrow దాన్ని వ్యసనము యింతంతనలేను.
- how do you express it in Telugu?దీన్ని తెలుగులో యెటా అంటావు, దీన్ని యెట్లా తెనింగిచేది.
- he expressed hisastonishment తనకు ఆశ్చర్యమైనదన్నాడు.
- he expressed much satisfactionనిండా సంతోషమైనదన్నాడు.
- her eyes expressed her joy దాని సంతోషము కండ్లలో తెలిసినది.
- she expressed her terror by signs అది భయమును అభినయముచేత తెలియచేసినది.
- the word alas expressed grief అయ్యో అనే శబ్దము వ్యసనము తెలియచేస్తున్నది, సంతాపార్థక శబ్దము.
- he expressed great doubt about this in this letter యిందున గురించి నిండా సందేహముగా వున్నట్టు యీ జాబులో చెప్పినాడు.
- these words do not express the thoughts యీ మాటలవల్లఆ భావము బయటపడదు.
- he expressed himself kindly సరసముగా మాట్లాడినాడు.
- he expressed himself with indignation వాడు కోపముగా చెప్పినాడు.
- the rule is expressed in two lines ఆ సూత్రము రెండు ముక్కలుగా చెప్పబడ్డది.
- In asentence there must always be a noun whether expressed or understoodవొక వాక్యములో నామవాచక శబ్దము చెప్పబడి అయినా అద్యాహార్యముగా నయినావుండవలెను.
- to express oil నూనెదీసుట, నూనె ఆడుట, ఆముదము వండుట.
- or to squeeze out juice పిండుట, పిడుచుట, రసము తీసుట.
- they expressed oilfrom the kernel of the coconut కొబ్బెరను ఆడి నూనె తీసినారు.
- Hisface expresses nothing వాని ముఖములో వొకటిన్ని అగుపడదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).