Jump to content

extend

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, వ్యాపించుట, విస్తరించుట, నిగుడుట.

  • the Ramayanamextends to severn books రామాయణము యేడు కాండలుగా పెరిగినది.
  • her age extendd to a hundred years అది నూరేండ్ల దాకా బ్రతికినది.
  • his studies extended to Logic తర్కము మట్టుకు చదివినాడు.
  • the power of the Judge extended to death వురితీసేదాకా ఆ జడ్జికి అదికారము వుండినది.
  • the troops extended for a mile ఆ సేన గడియదూరము దాకావ్యాపించి వుండినది.
  • the scent extended through the house ఆ వాసన యిల్లంతా కమ్ముకొన్నది.
  • his house extends to the end of the street వాడి యిల్లు ఆ వీధి కొనదాకా పోతున్నది.
  • this trial extended ten days యీ విచారణ పది దినముల దాకా జరిగినది.

క్రియ, విశేషణం, చావుట, నిగుడించిట, విస్తరించుట, వ్యాపింపచేసుట.

  • the kinjg extended his favour to them ఆ రాజు వారియందు తనదయనుప్రసరింపచేసినాడు.
  • she extended her arms అది చేతులు సాచినది.
  • the bird extended its wings ఆ పక్షి రెక్కలు విచ్చినది.
  • he killed thetiger and extended its skin ఆ పులిని చంపి దాని తోలును వెడల్పుగా సాగదీసినాడు.
  • they extended themselves through the country వాండ్లు ఆ దేశమంతా నిండినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=extend&oldid=930874" నుండి వెలికితీశారు