extent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, విశాలము, విస్తారము, విరివి, దూరము, పర్యంతము.

  • the house has not sufficient extent for this purpose యీ పనికి ఆ యిల్లు విశాలము చాలదు.
  • what is the extent of his land వాడి భూమియెంతమాత్రము వున్నది.
  • Forests of prodigious extent బ్రహ్మాండమైన అడవులు.
  • a village of small extent చిన్నగ్రామము.
  • to the extent of ten rupees పది రూపాయలు మట్టుకు పదిరూపాయల పర్యంతము, పదిరూపాయలదాకా.
  • he went to the extent of beating her దాన్ని కొట్టేమట్టుకైనాడు.
  • to a great extent విస్తారముగా, చాలా to a small extent కొద్దిగా, కొంచెముమట్టుకు.
  • to what extent యెందాకా, యెంతమట్టుకు, యేపాటి.
  • to any extent యెంతమట్టుకైనా.
  • to a certain extent కొంతమట్టుకు.
  • I will do it to the extent of my power యధాశక్తి చేస్తాను.
  • to the extent of one half అరవాసి.
  • to the extentof ten miles పదిగడియల దూరము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=extent&oldid=930880" నుండి వెలికితీశారు