extinct
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ఆరిన, చల్లారిన, ముగిసిన, తీరిపోయిన, నిలిచిపోయిన, నశించిన.
- the flame is not extinct ఆ జ్వాల యింకా అణగలేదు.
- the familyis extinct ఆ వంశము నశించిపోయినది.
- his love is now extinct వాడికి ఆ వ్యామోహముయిప్పుడు పోయినది.
- after life is extinct ప్రాణము పోయిన తరువాత.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).