extract

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, తీసినది, దించినది, ధృతి, ద్రావకము, కషాయము, సారాంశము.

  • an extract of his letter వాడి జాబులోనుంచి యెత్తి వ్రాసుకొన్న వొక భాగము.
  • elegant extracts చాటు పద్యముల పుస్తకము, చాటు శ్లోకముల పుస్తకము.
  • extract of roses పన్నీరు.
  • extract of bark, quinine జ్వరపట్ట యొక్క సత్తు.
  • extract of pepper మిర్యాల ద్రావకము.
  • this oil is an extract from the seed యిది ఆ విత్తులలోనుంచి తీసిన నూనె.
  • of the plant called menisperumum తిప్ప సత్తు.

క్రియ, విశేషణం, తీసుట, పీకుట, పెరుకుట.

  • he extracted the tooth ఆ పంటిని పెరికివేసినాడు.
  • they extract oil from this seed యీ విత్తులో నూనె తీస్తారు.
  • they extract toddy from the palm తాటిచెట్లో నుంచి కల్లు దించుతారు.
  • he extracted a rule from this book యీ గ్రంథములోనుంచి వొక సూత్రమునుయెత్తి వ్రాసినాడు.
  • I extracted this from his letter అతని జాబులో నుంచి యీ అంశమును యెత్తి వ్రాసినాను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=extract&oldid=930908" నుండి వెలికితీశారు