extraction
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, వూడదియ్యడము, పెరకడము.
- family వంశము పుట్టుక.
- a man of noble extraction సత్కులీనుడు.
- a man of mean extraction హీన కులస్తుడు, తక్కువ జాతివాడు.
- do you know the extraction of this word యీ శబ్దమునకు వుత్పత్తి నీకు తెలుసునా.
- after the extraction of a tooth వొక పల్లు పెరికిన తరువాత.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).