extraneous
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, అస్వాభావిక, అన్యమైన, భిన్నమైన.
- there was no extraneousmatter in this letter యీ జాబులో నిమిత్ము మాలిన సంగతి యేమి లేదు.
- some extraneous substances are some times found in wood కొయ్యలోఅప్పడప్పుడు రాయి మొదలైన అన్యవస్తువులు వుంటవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).