extravagance
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s., విపరీతత, దూపరదిండితనము.
- outrageous vehemence ఉన్మాదము, వెర్రి.
- this is a mere poeticalextravagance యిది వట్టి వుత్ప్రేక్ష, అధిక ప్రసంగము.
- from the extravagance of his languageవాడి అధిక మాటలచేతను, వెర్రి మాటలు చేతను.
- from the extravagance of his applause వాడి వెర్రిశ్లాఘనచేత.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).