extremity
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, utmost point అంత్యము, కొన, చివర.
- from one extremity to the other యీ కొన నుంచి ఆ కొనకు.
- Four hours before he died his extremities were cold వాడు చావడానకు నాలుగు ఘడియలకు మునుపే వాడి కాళ్లుచేతులు చలవలు కమ్మినవి.
- If you push matter to extremities who can stand it గట్టిగా పట్టితే యెవరు నిలవగలరు.
- violence of passion or the most aggravated state ముమ్మరము, ఉద్రేకము.
- when they came to extremities with him వాండ్లకు వీడికి కలహము ముదిరినప్పుడు in the extremity of grief వ్యసనోద్రేకమందు, వ్యసనము యొక్క ముమ్మరములో.
- or distressశ్రమ, కష్టము, ఆపద.
- he was reduced to great extremity వాడికి వచ్చిన సంకటము యింతంత కాదు.
- he rescued us when we were in extremity మమ్మున ఆపదలో రక్షించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).