exuvie
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, plural.
- విసర్జింబడ్డది.
- cast skin విడిచిన తోలు,పాముకుబుసము మొదలైనవి.
- cast shells పిల్లలు గుడ్లలోనుంచి బయటవచ్చిన తరువాత విసర్జింబడ్డ గుడ్ల పెంకులు, పురుగులు వదిలిన గుల్లలుమొదలైనవి.
- the skin of a snake పాము విడిచిన కుబుసము.
- sivawears the exuvie of the elephant శివుడు గజచర్మమును ధరిస్తాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).