Jump to content

facsimile

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, (A match) ప్రతిగా వుండేటది, తుల్యముగా వుండేటిది.

  • సరిగ్గా వుండేటిది, తద్వత్తుగా వుండేటిది.
  • he wrote a facsimile of my hand వాడుతద్వత్తు నా మోడిగా వ్రాసినాడు.
  • his poem is a facsimile of the other ఆకావ్యమును చూచి తూచా తప్పక అది యెట్లా వున్నదో అట్లాగే తాను వొక కావ్యమునుచెప్పినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=facsimile&oldid=930982" నుండి వెలికితీశారు