faculty

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, the power of doing any thing శక్తి.

  • the dog exertedall the faculties to please his master తన యజమానుణ్ని, సంతోషపెట్టడానకు ఆ కుక్క తన యావచ్ఛక్తి చూపించినది.
  • powers of the mindమనోశక్తి, బుద్ధి.
  • the physical faculties కాయపుష్టి,దేహపటుత్వము.
  • rational faculties జ్ఞానేంద్రియములు.
  • the faculty of speech మాట్లాడేశక్తి.
  • he lost his faculties వాడికి యింద్రియపటుత్వము తప్పినది.
  • one of the faculties వైద్యుడు, లాయరు.
  • seeing ,hearing andthe other faculties of the body చక్షురింద్రియము, శ్రోత్రేంద్రియముమొదలైన కర్మేంద్రయములు.
  • caution, thought and the other facultiesof the mind జాగ్రత్త, స్మరణ మొదలైన జ్ఞానేంద్రియములు.
  • the faculty of goldsmiths i.
  • e.
  • the body or council కంసాలపెత్తనగాండ్లుకంసాలవారి తెగ.
  • the masters and professors of the several sciencesపండితులు.
  • the faculty or doctors వైద్యులు, డాక్టరులు.
  • Gentlemen of thefaculty అనగా శాస్త్రజ్ఞులు, యిది ముఖ్యముగా డాక్టర్లకు లాయర్లకు చెల్లెమాట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=faculty&oldid=930991" నుండి వెలికితీశారు