Jump to content

fag

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, శ్రమపడుట, దాసుడుగా ప్రవర్తించుట.

  • he fagged hard tofinish this దీన్ని ముగించడానకు నిండా పాటుపడ్డాడు, అనగావొళ్లు దాచకుండా కష్టపడి ముగించినాడని అర్థము.

క్రియ, విశేషణం, to tire అలుపును కలగచేసుట.

  • this fagged the horse verymuch యిందువల్ల గుర్రము నిండా అలిసినది.

నామవాచకం, s, శ్రమ, ప్రయాస, అలసట.

  • a hard fag పాట్లమారి.
  • a drudgeor servant కింకరుడు, దాసుడు, గులాము.
  • a fish fag జాలరి, చేపలుఅమ్మేటిది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fag&oldid=930999" నుండి వెలికితీశారు