Jump to content

faithful

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, విశ్వాసముగల, నిష్టగల, నమ్మకమైన, ప్రామాణికమైన.

  • a faithful man faithful ( విశ్వాస్యుడు.
  • A+ in Luke XVI.
  • 16.
  • I.
  • Thes.
  • V.
  • 24.
  • ) నిజస్థుడు,ప్రామాణికుడు, భక్తిపరుడు.
  • a faithful translation సరియైన భాషాంతరము,యధామాతృకగా చేసిన భాషాంతరము.
  • a faithful wife పతివ్రతయైన భార్య.
  • a faithful saying ( in 1 Tim.
  • I.
  • 15.
  • విశ్వసనీయం.
  • A+.
  • ) వాస్తవ్యము.
  • a servantనమ్మకమైన పనివాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=faithful&oldid=931053" నుండి వెలికితీశారు