fallen
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- the price is fallen ధర తగ్గినది.
- fallen awayచిక్కిపోయిన, బక్కచిక్కిన, శుష్కించిన.
- he is much fallen away వాడుచాలా చిక్కిపోయినాడు .
- the rivaer is fallen away ఆ యేరు వట్టిపోయినది.
- as man is a fallen creature మనుష్యులు పతితులైనందున.
- a fallen countenanceచిన్నబోయిన ముఖము, విషణ్నవదనము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).