Jump to content

falling

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, పడే, పడుతూవుండే.

  • a star falling రాలే నక్షత్రము.
  • he isfalling asleep వానికి కూరుకుపట్టింది.

నామవాచకం, s, పడడము.

  • falling off క్షీణగతి.
  • I perceive a great falling offin my health నా శరీరము నానాటికి దుర్లభముగా వున్నది.
  • there is no falling off in the revenue దివాణపు రూకలు నష్టములేదు.
  • falling out ఘర్షణ.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=falling&oldid=931077" నుండి వెలికితీశారు