fallow
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, బీడుగా వుండే.
- fallow land or fallow field బీడు, బీటి పొలము.
- the land lay fallow for ten years ఆ నేల పదియేండ్లు బీడుగా వుండినది.
- to break up fallowground పాండవబీడును కొత్తగా దున్నుట.
- fallow deer వొక తరహాలేండ్లు,యిర్రులు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).