falsify
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, అబద్ధము చేసుట, నిజముకాదని అగుపరుచుట.
- this paper falsifies what he said యీ సాధనముచేత వాడు చెప్పినదిఅబద్ధమౌతున్నది.
- he made this prediction but the event falsified itయిట్లా జరగకపోతుందన్నాడు గాని అది జరగడముతో వాడు చెప్పినది అబద్ధమైపోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).