Jump to content

familiar

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ఆప్తుడు,అంతరంగుడు.

  • or servant కింకరుడు.
  • or devil యక్షిణి.
  • Betala was the familiar of Vicramaraka భేతాళుడువిక్రమార్కుడికి వశ్యుడిగా వుండినాడు.

విశేషణం, వాడికపడ్డ, అలవాటుపడ్డ, మరిగిన, చొరవగల, సాధారణమైన,సరసమైన.

  • he used familiar language చనువుగా మాట్లాడినాడు, చొరవగా మాట్లాడినాడు,సరసముగా మాట్లాడినాడు.
  • this man is familiar with the house ఆ యింటిలోవీడెరుగని చోటు లేదు.
  • are you familiar with Tamil నీకు అరవము బాగాతెలుసునా.
  • he is not familiar with English వాడికి యింగ్లీషు బాగా రాదు.
  • you should not be so familiar with a servant నీవు పనివాడికి నిండాచనువు యివ్వరాదు.
  • the work is not familiar to him వాడు ఆ పనిలో పనుబడ్డవాడు కాదు.
  • this language is not familiar to his ears యీ మాటలు వాడిచెవులకు వింతగా వుండినది.
  • I am familiar with that road or that road is familiar to meఆ దోవ నాకు బాగా తెలుసును, ఆ దోవ నాకు వాడికే.
  • In an officialletter you ought not to use familiar language సర్కారు జాబులో సరసోక్తులుప్రయోగించరాదు.
  • Familiar Dialogues సాధారణమైన సంభాషణ గ్రంధము,వాడికగా మాట్లాడే మాటల పుస్తకము.
  • the child grew familiar with her ఆ బిడ్డ దాని దగ్గిర మరిగిపోయినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=familiar&oldid=931103" నుండి వెలికితీశారు