famous
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, పేరుగల, కీర్తిగల, ప్రఖ్యాతిగల, ప్రసిద్ధమైన.
- in the vulgar sense " admirable " విచిత్రమైన, చోద్యమైన.
- as a famous bargain దొడ్డబేరము.
- afamous rain దొడ్డవాన.
- a famous or sovereign remedy దివ్యౌషధము, మహౌషధము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).