far

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, దూరమైన, దూరములో వుండే.

  • , a far country దూరదేశము.
  • his tent is pitched on the far side of that house వాడే డేరాఆ యింటికి అవతలితట్టున వేసివున్నది.

క్రియా విశేషణం, దూరముగా.

  • this is far worse than the other దానికంటేయిది మరీ అన్యాయము.
  • he had far better die than do this యిట్లా చేయడముకంటే వాడు చావడము మేలు.
  • he is far advanced in age వాడికి చాలా యేండ్లుఅయినది.
  • far removed దూరమందువుండే, దూరస్థమైన.
  • far sighted దూరదృష్టిగలబహుదూరానకు దృష్టిపారే, దీర్ఘాలోచనగల.
  • Do you say that he is yourenemy far otherwise వాడు నీకు శత్రువంటావా యెంత మాత్రము కాదు.
  • his house is as far as yours నీ యిల్లు యెంతదూరమో వాడిల్లు అంతదూరమే.
  • as far as I know నాకు తెలిసినంతలో, నాకు తెలిసినమట్టుకు.
  • as far as I can నావల్లనైనమట్టుకు.
  • he went so far as to beat herవాడు దాన్ని కొట్టేంత మట్టుకు అయినాడు.
  • So far from advising himI have not even seen him నేను వాన్ని మొదలు చూడనేలేదే నేను వాడికిబుద్ధి చెప్పేదనే దెక్కడ.
  • Iam far from home నేను దేశాంతరమందువున్నాను.
  • its far from hot to-day యీ వేళ యెండ యేమిన్ని లేదు.
  • you are far from right నీవు చెప్పినది యెంతమాత్రము, న్యాయముకాదు.
  • Do you suppose that they will consent far from it సమ్మతింతురనుకొన్నావాఅది యెంత మాత్రము లేదు.
  • this is far form sufficient యిది యెంతమాత్రముచాలదు.
  • Iam far from well నాకు వొళ్లు కుదురలేదు.
  • I have not boughtthe house so far from it that I have taken another నేను ఆ యిల్లుకొనుక్కోవడమా అది యెక్కడిది నేను వేరేవొకటి కొనుక్కొన్నానే.
  • far from easy సులభము కాని.
  • far from just న్యాయముకాని.
  • far from trifling స్వల్పముకాని,విశేషమైన.
  • I am far from saying so అట్లా నేను బొత్తిగా అనను.
  • thisgoes far to prove that those men are relations యిందువల్లవాండ్లు బంధువలని బహుశా యేర్పడుతున్నది.
  • how far is it finishedఅది యెంతమాత్రమైనది.
  • how far is conjeveram from Madras పట్ణానికికంచి యెంతదూరము.
  • Note in such phrases "from "is translated " to"far and wide సర్వత్ర నాలుగుతట్లా, యేతట్టుచూచినా.
  • the night is far spent తెల్లవార వచ్చినది.
  • the day is far spent అస్తమానము కావచ్చినది.
  • thus far యింతమట్టుకు,అంతమట్టుకు.
  • a far off country అతి దూరదేశము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=far&oldid=931235" నుండి వెలికితీశారు