farce
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, హాస్యనాటకము, ప్రహసనము.
- it is all a farce అది అంతా వట్టిపితలాటకము, అది అంతా వట్టి బూటకము, అది అంతా వట్టి మాయలు.
- అది అంతా వట్టి నటనము.
- he kept up the farce so as to persuade themవాండ్లను నమ్మించడానకు వూరక నటించినాడు.
- your keeping up thefarceis of no use యీ వట్టి అభినయమువల్ల యేమి ప్రయోజనము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).