Jump to content

fare

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, price of passage in a vehicle by land or by water,used only of that which is paid for the person, not the goods కూలి.

  • అనగా వొకడు వాహనము మీదగాని, పడవమీదగాని పొయ్యేటందుకై యిచ్చే కూలి.
  • food prepared for the table, provisions భోజనము, ఆహారము.
  • hard fare మడ్డితిండి, అధ్వాన్నమైన, భోజనము.
  • noble fare సుభోజనము,సరసాన్నము.

క్రియ, నామవాచకం, సాగుట, జరుగుట, వెళ్లుట.

  • how did you fare నీ పనియేమైనది, నీకు మంచి భోజనము దొరికినదా.
  • he fared sumptuouslyevery day వాడికి ప్రతిదినమున్ను మంచి భోజనము చిక్కుతూ వచ్చినది.
  • he fare d hand నానాకడగండ్లున్ను పడుతూ వచ్చినాడు.
  • they fare d better thanme నా కంటే వాండ్లు మేలే.
  • who fares best వీండ్లలో యెవరి అదృష్టముమంచిది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fare&oldid=931252" నుండి వెలికితీశారు