farewell

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, or interj.

  • వూరికి పొయ్యేటప్పుడు వొకరికొకరు చెప్పుకొనేవుపచార వాక్యము, సుఖముగా పోయిరా, సుఖముగా పోయివస్తావాఅనడము, మంచిది పోయివస్తాను అనడము, సుఖముగా వుందురుగాక.
  • he bade them farewell పోయి వస్తానని శెలవు పుచ్చుకొన్నాడు, పోయి వస్తారాఅని శెలవు యిచ్చినాడు.
  • a farewell letter వూరికి పోయివస్తానని వ్రాసుకునేజాబు, లేక వూరికిపోయి వస్తావుగదా అని వ్రాసే జాబు.
  • a farewell visitవూరికి పోబొయ్యేముందు పోయి భేటిచేసుకోవడము, వూరికి పోబొయ్యేముందుపోయి కనిపించుకోవడము .
  • Before taking farewell of this subjectI will mention one thing more యింకొక సంగతిని చెప్పి దీన్నిముగిస్తాను.
  • In Act XV.
  • 29.
  • యుష్మాకం మంగళం, భూయాత్.
  • A+భద్రంతే.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=farewell&oldid=931253" నుండి వెలికితీశారు