farm
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, గుత్త, గుత్తపొలము, యీజారానేల.
- an arrack farm కలాలుగుత్త.
క్రియ, విశేషణం, to let out to tenants at a certain rent or to takeat a certain rate గుత్తకుయిచ్చుట, గుత్తచేసుకొనుట.
- the landsare farmed out to various persons ఆ పొలములు వాండ్ల వాండ్లకుగుత్తకు యివ్వబడ్డవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).