Jump to content

fascination

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, కట్టు, మంత్ర కట్టు, తడ, వ్యామోహము, విభ్రాంతి,మరులు, పరవశత.

  • fascination of the eyes ( literally) దృష్టిదోషము.
  • ( metaphorically)చూపువల్ల కలిగిన వ్యామోహము.
  • (అక్షియుగళం పాదనిగళం, అన్నట్టు ) he was beguiled by female fascinations స్త్రీలోలుడైనాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fascination&oldid=931281" నుండి వెలికితీశారు