fashionable
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, నాగరీకమైన, శృంగారమైన, సొగసైన, సరసమైన,వాడికైన.
- a fashionable man నాగరీకుడు, శృంగారపురుషుడు.
- a fashionable girl వగలాడి.
- fashionable manners నాగరీకము.
- among Hindus, pandits are not expectedto dress in a fashionable manner హిందూలలో పండితులు సొగసుగా బట్టలుతొడుక్కోవడము మర్యాదలేదు.
- a very fashionable carriage మహా సొగసైనబండి.
- they adopt any customs that may be fashionable at the place వీండ్లున్నుఅక్కడి మర్యాదలను పట్టించినారు.
- the fashionable world నాగరీకులు,శృంగారలోకము, అనగా శృంగార ప్రధానులైన జనులు.
- she is religiousbut her husband is fashionable అది పారమార్థికురాలు గాని మగడు శృంగారపురుషుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).