fastidious
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, nice సున్నితమైన, యెటువంటి దానికిన్ని వొక వంకరచెప్పే, దేనికిన్ని వొక సొంటుచెప్పే, వొకటీ సరిపడని, అసహ్యపడే.
- a sick man is fastidious రోగికి అన్ని అసహ్యముగా వుంటున్నవి, అనగా వొకటిగిట్టదు.
- they are very fastidious in their diet వాండ్లు భోజనములోఅన్నిటికి వొక్కొక్క సొంటు పెట్టుతారు.
- will you take that bookor this he replied, I am not fastidious I will take either నీవు ఆ పుస్తకముపుచ్చుకొంటావా యీ పుస్తకము పుచ్చుకుంటావా అని అన్నందుకునేను సొంట్లు వెతికే వాణ్ని కాను యేదైనా సరేనన్నాడు.
- If you are so fastidiousyou will never get a horse నీవు యెటువంటి గుర్రానికిన్ని వొకసొంటుచెప్పుతావు, నీకు వొకటిన్ని సరిపడపొయ్యేదిలేదు.
- he was very fastidious nothingpleased him వాడు మహా సున్నితమైన వాడు వాడికి యేదిన్ని యిష్టములేదు.
- he is a man వాడికి యేదీ గిట్టదు, వాడికి అన్ని అసహ్యమే, వాడుదేనికిన్ని వొక సొంటు పెట్టుతాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).