fat
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- the sheep became fat గొర్రెలు కొవ్వినవి.
- a fat soil సత్తువగల భూమి.
- he is a fat witted blockhead తలకొవ్వినగొడ్డు.
నామవాచకం, s, కొవ్వు.
- or vat, tank తొట్టి.
- they lived on thefat of the land సుఖజీవులై వుండినారు, రాజ్యములో స్వారస్యమైనవాటినెల్లా కొట్టి తమ వాతనే వేసుకొని సుఖజీవులై వుండినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).