Jump to content

fatal

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, మారకమైన, చంపే, చచ్చే, ప్రాణాంతకమైన, నాశకమైన,హానికరమైన, చెరుపైన, పాడైన.

  • the medicine proved fatal ఆ మందేవాణ్ని చంపినది, ఆ మందువల్ల వాడు చచ్చినాడు.
  • Arsenick is a fatal drugపాషాణము మనిషిని చంపేటిది.
  • when she heard the fatal tiding యీ పాడుసమాచారము విన్న తరువాత.
  • this is a fatal error యిది మళ్లి కుదిరేతప్పుకాదు.
  • here a false step would be యిక్కడ వొక అడుగు తప్పితేచావడమే , యిందులో రవంత తప్పితే చెడిపోను.
  • they broughthim to the fatal spot వాణ్ని చంపవలసిన చోటికి తీసుక వచ్చినారు.
  • this objection is fatal యీ ఆక్షేపణకు తిరుగులేదు.
  • this regulation isfatal to your request యీ చట్టము నీ మనవికి భంగముగా వున్నది, విరుద్ధముగావున్నది.
  • the business proved fatal to him ఆ పని వాడి ప్రాణమునకువచ్చినది.
  • this error is fatal to his assertion యీ తప్పుచేత అతనిమాట దుర్భలమైపోయినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fatal&oldid=931295" నుండి వెలికితీశారు