fatallity

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, దౌర్భాగ్యము,దురదృష్టము,దైవఘటన, దుర్మరణము.

  • he aimed at the tree but by a strange fatallity he killed his brotherచెట్టుకు గురిపెట్టినాడుగాని వాడి దౌర్భార్యము వల్లె వాడి అన్నను చంపినాడు.
  • by as strange fatallity he quarrels with every body వాడి దౌర్భాగ్యమేమోవాడు అందరితో పొట్లాడుతూ వుంటాడు.
  • there were twelve fatalities(i.
  • e.
  • deaths) పన్నెండు మంది చచ్చినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fatallity&oldid=852784" నుండి వెలికితీశారు