fatten
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కొవ్వు విడుచుట, కొవ్వేటట్టుచేసుట, సత్తువ చేసుట.
- he fattened the sheep with salt వుప్పు వేసి గొర్రెను కొవ్వ విడిచినాడు.
క్రియ, నామవాచకం, కొవ్వుట, బలుసుట.
- sheep fattened upon salt వుప్పువేస్తే గొర్రెలు కొవ్వుతున్నవి.
- land fattened by drains జలధార నీళ్ళుపారి సత్తువ కలిగి వుండే భూమి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).