favourable
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, అనుకూలమైన, ఉపయుక్తమైన, తగిన.
- this climate isnot favourable to my health యీ భూమి నావొంటికి కాలేదు, యీ నీళ్లు నాకు సరిపడలేదు.
- favourable symptoms in a fever జ్వరములో వుండే సుగుణములు, సులక్షణములు.
- a favourable wind అనుకూలమైన గాలి.
- he put a favourable construction upontheir conduct వాండ్లేమి చేసినా వాండ్ల యందలి విశ్వాసమువల్లమంచిదిగానే భావించినాడు.
- this is favourable to his views వాడి యత్నమునకుయిది అనుకూలమే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).