favoured
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, అనుగ్రహమునకు పాత్రమైన, దయను పొందిన, ఆదరించబడ్డ,ఉత్కృష్టమైన,మంచి.
- in that favoured country cholera has never happenedఆదేశము చేసిన భాగ్యమేమోగాని అక్కడ వాంతి భ్రాంతి యెన్నడున్ను లేదు.
- I was favoured with your letter తమ జాబు నాకు చేరి , శిరసావహించినాను.
- the much favoured spot పుణ్యస్థలము.
- the merchants and other favoured classesవర్తకులున్ని యింకా వుండే భాగ్యవంతులున్ను.
- a hard favoured man గండుమూతి గలవాడు, బుంగమూతి గలవాడు .
- ill favoureds వికారమైన, కురూపియైన.
- well favoured అందమైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).