Jump to content

favourite

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, ప్రియమైన, ఇష్టమైన, అందరున్ను కోరే, అందరు అపేక్షించే

  • a favouritecat నిండా యిష్టమైన పిల్లి.
  • this is his favourite reading యిది చదవడములో వాడికి నిండా యిష్టము.
  • I was his favourite child ఆయనకు నాయందు మహా విశ్వాసము.
  • rice is a favourite food among them వాండ్లకు అన్నమే నిండా యిష్టమైన ఆహారము.
  • Agatha is a favourite goddess in Madras చన్నపట్టణములో యేగాత్తా అనే దేవత ముఖ్యము.
  • Amarasimhas is the favourite dictionaryamong the bramins అమరము బ్రాహ్మణులకు నిండా ప్రియమైన నిఘంటువు.
  • బ్రాహ్మణులకు అమరమంటే ప్రాణము.
  • a favouritetreatise ప్రసిద్ధమైన గ్రంథము.
  • అందరికి కావలసిన గ్రంథము.

నామవాచకం, s, ఇష్టుడు, ఇష్టురాలు, ఇష్టమైనది.

  • Calidasa isthe favourite among the sanscrit poets సంస్కృత కవులలో కాళిదాసుడుసర్వసమ్మతమైవాడు.
  • this doctor is a great favourite with the kingయీ వైద్యుడు ఆ రాజుకు నిండా యిష్టుడు.
  • a favourite of fortune అదృష్టవంతుడుఐశ్చర్యవంతుడు.
  • he put his favourites in different offices తనకుకావలసినవాండ్లను ఆయా వుద్యోగములలో పెట్టినాడు.
  • I was a greatfavourite with him ఆయన నామీద నిండా దయగా వుండినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=favourite&oldid=931335" నుండి వెలికితీశారు