fawing
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, నక్కనైచ్యము, నక్కవినయము, యిచ్చకము, ఉపసర్పణ. విశేషణం, నక్కనైచ్యము చేసే, నక్కవినయముచేసే, యిచ్చకమైన,ఉపసర్పించే.
- he used fawing language నక్క నైచ్యముగా మాట్లాడినాడు.
- యిచ్చకముగా మాట్లాడినాడు.
- a fawing fellow నక్కనైచ్యాలమారి, యిచ్చకాలమారి.
- a fawing adulation ఉపసర్పణ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).