fawn
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, నక్క, నైచ్యములుచేసుట, నక్క వినయము చేసుట, యిచ్చకమాడుట,ఉపసర్పించుట.
- the beggar naturally fawns upon the rich man మహారాజుదగ్గిర బిచ్చగాడు సహజముగా నక్క నైచ్యములు చేస్తాడు.
- he fawned upon theGovernor to get this appointment యీ వుద్యోగమునకై గవర్నరునువుపసర్పించినాడు.
నామవాచకం, s, జింకపిల్ల.
- fawn eyed ఏణాక్షియైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).