fearful

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, terrible భయంకరమైన, అఘోరమైన.

  • timid భయపడే , జడిసే,బెదిరే.
  • she cast a fearful glance around the room దిగులుపడి నాలుగు దిక్కులుచూచినది.
  • a fearful antelope చకితహరిణము, బెదిరేజింక.
  • a fearful storm అఘోరమైనగాలివాన.
  • a fearful wound చెడ్డగాయము.
  • a fearful disease అఘోరమైన రోగము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fearful&oldid=931341" నుండి వెలికితీశారు