feat
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, సరసమైన, యిది ప్రాచీనశబ్దము. నామవాచకం, s, చేష్ట, లీల, క్రియ, కర్మము, కృత్యము.
- feats of horsemanship గుర్రపు సవారు గుర్రమునకు నేర్పే ఆట, నడ మొదలైనవి.
- he taught the dog some odd feats ఆ కుక్కకు కొన్ని వింతైన పనులు నేర్పినాడు.
- heroic feats శూరకృత్యములు.
- the feats of sumblers దొమ్మర ఆటలు.
- feat s of wrestlers జట్టిపట్లు.
- feats of agility దొమ్మరాట, సాము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).