fee

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఫీజు యిచ్చిపెట్టుకొనుట.

  • he feed the lawyer ఫీజుయిచ్చిన లాయరును పెట్టుకొన్నాడు.
  • the lawyer was feed ఫీజు తీసుకొనిలాయరుగా యేర్పడ్డాడు.

నామవాచకం, s., ఫీజు, రుసుము, వర్తన.

  • fee on the purchase of articlesతరుగు.
  • a lawyers fee వకీలుఫీజు.
  • a doctors fee వైద్యునకు యిచ్చేరూకలు.
  • fee paid in grain మేర.
  • perpetual right స్వామిత్వము,స్వత్వము, యజమాన్యము.
  • land in fee మాన్యము.
  • land held in fee simpleసర్వదుంబాలమాన్యము, యినాము నేల.
  • the original sense is a shareభాగము.
  • he gave the dogs their fee in the game: "Southey" వేటలోచిక్కిన మృగములు మొదలైన వాటిలో వొక భాగము కుక్కలకు యిచ్చినాడు.

నామవాచకం, s, (add,) or offering to a superior నజరు, కానుక.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fee&oldid=931367" నుండి వెలికితీశారు