Jump to content

feel

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, స్పర్శ, తాకి చూడడము, it is soft to the feel చేతికి మెత్తగా వున్నది, తాకితే మెత్తగా వున్నది.

 • they judge this leather by the feel యీ తోలు మంచిదో కాదో యని చేతితో ముట్టి చూచితెలుసుకొంటారు.

క్రియ, విశేషణం, స్పర్శించుట, స్పర్శచేత తెలుసుకొనుట, అంటి చూచుట, తాకి చూచుట, ఎరుగుట, అనుభవించుట, పడుట.

 • I you feel (handle) it you will know whether it is hor or cold అది వేడో చల్లనో తాకిచూస్తే తెలుసును.
 • I do not feel the breeze here యిక్కడ గాలి కొట్టలేదు.
 • he feels (experiences) the consequences of his conduct వాడుచేసుకొన్నదాన్ని అనుభవిస్తాడు.
 • he felt agitation కలవరపడ్డాడు.
 • I did not feel the blow ఆ దెబ్బ తాకినది,నాకు తెలియలేదు.
 • he felt anger వాడికి కోపము వచ్చినది.
 • he felt compassion వాడికి కోపమువచ్చినది.
 • he does not feel the crime he committed తాను చేసినదితప్పు గదా అని వాడికి తోచలేదు.
 • he felt fear భయపడ్డాడు.
 • he felt(suffered) grief దుఃఖించినాడు.
 • she felt joy సంతోషపడ్డది.
 • he felt joy at this అందున గురించి సంతోషపడ్డాడు.
 • I feel pain in my leg నా కాళ్లు నొస్తున్నవి.
 • the death was sudden and he did not feel its pangs అకస్మాత్తుగా చచ్చినందున వాడు మరణ వేదనపడలేదు.
 • she felt shame సిగ్గుపడ్డది.
 • I felt sorrow వ్యాకులపడ్డాను.
 • he felt these words to be true యీ మాటలు వాస్తవ్యమనుకొన్నాడు.
 • he felt these wordsయీ మాటలు వాడికి తాకినది.
 • he did not feel what I said to him నేనుచెప్పిన దానికి వాడు వ్యాకులపడలేదు, నేను చెప్పినది వాడికి తాకలేదు.
 • I felt his head and found it swollen వాడి తలను ముట్టి చూస్తే వాచి వుండినది.
 • he felt her pulse దాని చెయ్యి చూచినాడు, దానికిధాతువ చూచినాడు.
 • he spoke in this manner merely to feeltheir temper వూరక వాండ్ల గుణము కనుక్కోవడమునకై యిట్లా మాట్లాడినాడు.

క్రియ, నామవాచకం, స్పర్శచేత తెలుసుట, యెరుగుట.

 • they felt ( grieved ) for his misfortune వాడి ఆపదను గురించి వ్యసనపడ్డారు.
 • do not you feel( or grieve) for me? నన్ను గురించి నీకు వ్యాకులము లేదా.
 • in the dark I felt (or groped) for the table చీకటిలో మేజకొరకై తడివిచూచినాను.
 • he felt (groped) for it in the water అందున గురించి నీళ్లలో కర్రతో తడివిచూచినాడు.
 • he felt feel(or groped) for the body in the water with a poleఆ పీనుగకై నీళ్లలో కర్రతో తడివి చూచినాడు.
 • I feel very heavy to-day నేడునాకు వొళ్లు యేమో బరువుగా వున్నది.
 • the dead man"s arm felt as if the bone was broken ఆ పీనుగ చెయ్యిపట్టి చూస్తే యెముక విరిగినట్టు వుండినది.
 • it feels like silk అది తాకి చూస్తే పట్టువలె వున్నది.
 • on taking up the bag it felt heavy ఆ సంచిని యెత్తేటప్పటికిబళువుగా వుండినది.
 • this feels soft to the hand యిది చేతికి మెత్తగావున్నది.
 • it feels rough అది కరుకుగా వున్నది.
 • he felt angry ఆయాసపడ్డాడు.
 • She felt ashamed అది సిగ్గుపడినది.
 • my arm feels dead it does not ache నా చెయ్యి తిమురుగా వున్నది దాంట్లో నొప్పి తెలియలేదు.
 • his handfeels hot వాడి చెయ్యి నిప్పుగా వున్నది.
 • I feel cold నాకు చలిగా వున్నది.
 • she feels strong to-day యీ వేళ దానికి కొంచెం సత్తువ వచ్చినట్టు వున్నది.
 • she feels weak to-day.
 • నేడు నిస్సత్తువగా వున్నట్టువున్నది.
 • hefeels feverish వాడికి జ్వరము తగిలినట్టు వున్నది.
 • how do you feel yourself to-dayనేడు నీకు వొళ్లు యెట్లా వున్నది.
 • I feel very well.
 • నేడు నీకు వొళ్లుబాగా వున్నది.
 • we were in grief and he felt with us మేమువ్యసనపడడము చూచి వాడున్ను వ్యసనపడ్డాడు.
 • we were in joy and he felt with us మేము సంతోషపడడమును చూచి వాడున్నుసంతోషపడ్డాడు.
 • it feels very hot to-day నేడు యెండ బహువడిగా వున్నది.
 • I feel very hot నాకువొళ్లు నిప్పుగా వుంది.
 • they felt apprehensive of this యిందునగురించి భయపడ్డారు.
 • I felt averse to this యిది నాకు యిష్టములేదు.
 • I feel certain or confident of it దాన్ని తీసుకోవలెనని వాడికి మనసువచ్చినది.
 • I feel sleepy నాకు తూగు వస్తున్నది.
 • to feel thankfulవుపకారమును గుర్తెరిగి వుండుట.
 • If you bathe during fever you willfeel for it జ్వరముతో స్నానము చేస్తే దాని అనుభవము నీకు తెలుస్తున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=feel&oldid=931374" నుండి వెలికితీశారు