Jump to content

feign

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, బేడిజము చేసుట, మారీచము చేసుట, దొంగవేషము వేసికొనుట.

  • he feigned to be a friend.
  • స్నేహితుడైనట్టు నటించినాడు.

క్రియ, విశేషణం, బేడిజముచేసుట, మారీచము చేసుట, మాయావేషము వేసుకొనుట,తెచ్చుకొనుట.

  • she feigned sorrow వ్యసనముగా వుండేటట్టు మాయా వేషమువేసుకున్నది.
  • he feigned head-ache తలనొప్పి యని బేడిజము చేసినాడు.
  • to conceal (Johnson No.4.) దాచుట, అగుపడకుండా చేయుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=feign&oldid=931383" నుండి వెలికితీశారు