Jump to content

felo-de-se

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, తన్ను తానే చంపుకౌన్నవాడు, యిది లాటీనుభాష మాట, హత్యచేసుకొన్నవాడు, ప్రాణ త్యాగము చేసుకొనేవాడు.

  • a case of felo-de-se స్వప్రాణ హత్యసంగతి, తనకు తానే గొంతు కోసుకొన్నది మొదలైనవి.
  • the jury brought in a verdict of felo-de-se యిది తనకు తానే హత్య చేసుకొని చచ్చిన సంగతి అనితీర్పు యిచ్చినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=felo-de-se&oldid=931399" నుండి వెలికితీశారు