felt
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
the pret of Feel, స్పర్శ చేత తెలుసుకున్న, స్పర్శించిన, తాకిచూచిన, యెరిగిన.
- the heat is not felt here యిక్కడ యెండ అనిపించదు.
- darkness that may be felt గాఢాంధకారము.
- deep felt మనసులో నాటిన, మహత్తైన.
- deep felt sorrow మనసులో గాలముగా నాటిన దుఃఖం.
- heartfelt joy మనస్సును అంటిన సంతోషము, మహత్తైన సంతోషము.
- cloth made of wool united without weaving నేయకుండాబొచ్చును గుట్టనవేసి చేయబడ్డ వొక విధమైన కంబళి, కోగిరిగుడ్డ, వున్నిబట్ట అంటారు.
- దీనితో టోపీలు చేస్తారు.
- or hide తోలు చర్మము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).