fertile
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, సత్తవుగల, సారవత్తైన, రసఖండమైన .
- this land is fertile యిది సత్తువ గల భూమి, యిది కొవ్విన భూమి, కారముగల భూమి.
- a fertile wit చమత్కారము.
- this country is fertile in poets యీ దేశమందు కవీశ్వరులు విస్తారము.
- this law is fertile in abuses యీ చట్ట ప్రకారముజరిగించడములో నిండా అన్యాయములు సంభవిస్తవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).