fever
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, జ్వరము, పులకరము, రూక్ష.
- hill fever మన్నె జ్వరము, కొండమలమీదతగిలే జ్వరము .
- the milk fever ప్రసూతియైన కొందరు స్త్రీలకు తగిలే వొక తరహాజ్వరము.
- the hot fit of a fever జ్వరము యొక్క కాక, నిక్కాక.
- the cold fit of a fever జ్వరమునకు ముందు వచ్చే చలి.
- I was in a feverof eagerness till they arrived వాండ్లు యెప్పుడు వచ్చి చేరుదురాయని వుంటిని.
- the fever of love విరహతాపము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).