feverish
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, రవంతజ్వరముగల, జ్వరసంబంధమైన.
- feverish symptoms జ్వరలక్షణములు.
- he is feverish to-day నేడు వాడికి జ్వరము తగిలినట్టు వున్నది.
- he was in feverish anxiety about his wife పెండ్లామును గురించి పరితపిస్తూవుండినాడు.
- the public was in a feverish state about this యిందున గురించిఅందరు పరితపిస్తూ వుండినారు, అందరు తహతహలాడుతూ వుండినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).