fidget
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s., కదలడము, కదిలించడము, అనగా చేతులు కాళ్లు కుదురుగాపెట్ఠుకుని వుండక వెర్రి వెర్రిగా కదలించడము.
- this news put him in a perfect fidget యీ సమాచారము విని వాడు అల్లాడుతూ వుండినాడు.
- the dog is in a perfectfidget ఆ కుక్క నిలిచినచోట నిలువలేదు, పండుకొన్నచోట పండుకోలేదు.
- he gazed at her till he put her in a perfect fidget వీడు దాన్ని వూరక చూచి నందున దానికిఆరాటము పుట్టినది.
క్రియ, నామవాచకం, కదులుట, అనగా చేతులు కాళ్లు కుదరుగా పెట్టుకొని వుండక వెర్రివెర్రిగా కదులుట.
- you never should fidget at church గుడిలో చెయ్యి కాలుకదలించక అమరికగా వుండవలసినది.
- how this horse fidgets ! ఆ గుర్రము నిలిచినచోటనిలువదుచూడు.
- the dog fidgets because he smells a rat యెలుక వాసనవచ్చినందుకు ఆ కుక్క నిలిచిన చోట నిలువలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).