fidgetty
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, చేతులు కాళ్లు కుదురుగా పెట్టుకొని యుండక వెర్రి వెర్రిగా కదలించే, నిలిచినచోట నిలవని, తడమాడే.
- a sparrow is fidgetty పిచ్చుక నిలిచిన చోటనిలిచేది కాదు.
- Fie, interj.
- ఛీ, ఛీ, పో, థూ, to cry fidgetty on చీవాట్లు పెట్టుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).